హైదరాబాద్: 28°C
క్రీడలు

బెంగళూరులో 'RCB' వినాయకుడి విగ్రహాలు

ఃవినాయక చవితి వేడుకల్లో భాగంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో RCB థీమ్‌తో రూపొందించిన వినాయకుడి ప్రతిమలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. RCB జెర్సీ ధరించడం, ఐపీఎల్ ట్రోఫీని చేతిలో పట్టుకోవడం వంటి డిజైన్లతో ఉన్న ఈ వినాయక విగ్రహాల ఫొటోలు, వీడియోలు క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.