హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత మహిళా జట్టుకు ఐసీసీ షాక్

ఆసియా కప్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత మహిళా జట్టుకు ఐసీసీ షాకిచ్చింది. ఫైనల్‌లో శ్రీలంక ప్లేయర్ దులానీ వికెట్ తీశాక రెచ్చగొట్టేలా సెలబ్రేషన్స్ చేసుకున్న పేసర్ క్రాంతి గౌడ్‌కు జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. మ్యాచ్ అనంతరం విచారణలో ఆమె తన తప్పును అంగీకరించింది.