ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో యాషెస్ సిరీస్ ఆడతానో లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. ఒక సిరీస్ తర్వాత మరో సిరీస్ ఆడటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నానని తెలిపాడు. రాబోయే యాషెస్ చాలా దూరంలో ఉందని చెప్పాడు. అయితే ఒలింపిక్స్‌లో ఆడాలనే కోరిక ఉందని పేర్కొన్నాడు.
క్రీడలు
ఒలింపిక్స్‌లో ఆడటమే తన లక్ష్యం: స్మిత్


