హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ ఆటకట్టిస్తాం: జపాన్ కెప్టెన్ 

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహం సిద్ధంగా ఉందని జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ తెలిపారు. సెప్టెంబర్ 22న జరిగే ఏకైక టీ20లో అతడిని త్వరగా ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. గతంలో అండర్-19 ఆసియా కప్‌లో జపాన్ స్పిన్నర్ చార్లీ హరా-హింజ్ బౌలింగ్‌లో వైభవ్ ఔటైన విషయాన్ని కెప్టెన్ గుర్తుచేశారు.