KKD: జగన్నాథపురం జమ్మిశెట్టి సెంటర్‌లో నిర్వాహకులు ప్రతి ఏటా వినూత్నంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తూ.. భక్తులను ఆకట్టుకుంటున్నారు. గతంలో జేమ్స్ చాక్లెట్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకట్టుకోగా, ఈ ఏడాది సుమారు 500 కిలోల జీడిపప్పుతో వినాయకుడిని ప్రతిష్టించారు. ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
500 కిలోల జీడిపప్పుతో భారీ గణనాథుడు


