NDL: కొలిమిగుండ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మిస్సింగ్‌గా నమోదైన విద్యుత్ శాఖ జేఈ చింతాల లక్ష్మణ స్వామి క్షేమంగా ఉన్నట్లు సీఐ రమేశ్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత కారణాలతో తెలంగాణలోని మిర్యాలగూడకు వెళ్లినట్లు జేఈ లక్ష్మణ స్వామి ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, రేపు లేదా ఎల్లుండి కొలిమిగుండ్లకు తిరిగి వచ్చి విధులకు హాజరవుతారన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొలిమిగుండ్ల జేఈ ఆచూకీ లభ్యం!


