హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @09PM

✦గిద్దలూరులో నీటి ఎద్దడిపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
✦ఒంగోలులో 4,500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన డీజేఆర్ ట్రస్ట్
✦ఒంగోలు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వినాయకుడికి పూజలు చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
✦1980's ట్రెండ్‌పై హెచ్చరికలు జారీ చేసిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు