హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు
★ ఎక్కువైపల్లి చెరువులో అక్రమ తవ్వకాలు.. స్థానికులు ఆగ్రహం
★ జడ్చర్లలో ప్రమాదకరంగా మారుతున్న ఇనుప విద్యుత్ స్తంభాలు.. సిమెంట్‌వి ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్
★ జిల్లాలో ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం