హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగా ఖాన్‌కు చెరియల్ పెయింటింగ్ కానుక

HYD: హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌కు తెలంగాణ సంప్రదాయ కళాకృతులను బహూకరించారు. గ్రామీణ తెలంగాణ జీవనశైలిని ప్రతిబింబించే చెరియల్ నకాశీ పెయింటింగ్‌తో పాటు, హంస ఆకృతిలో రూపొందించిన కరీంనగర్ వెండి ఫిలిగ్రీ వీణను అందజేశారు. రాష్ట్ర కళలు, సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే ఈ బహుమతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.