హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ సూరారం పెద్దమ్మ గుడి వద్ద గుంతల రోడ్డుపై కథనం.. స్పందించిన సర్పంచ్
★ శిథిలమైన ఇళ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: చిన్న శంకరంపేట MRO మాలతి
★ జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన భారీ వర్షం.. అలుగు పారుతున్న చెరువులు
★ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జరిగిన వినాయక చవితి వేడుకలు