హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాబ్ మేళాపై ఎమ్మెల్యే సమీక్ష

NLG: ఈ నెల 19న కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హాజరై ఏర్పాట్లు, కంపెనీల భాగస్వామ్యం, ఉద్యోగ అవకాశాలపై చర్చించారు. అర్హతకు అనుగుణంగా ఉద్యోగాలు పొందేలా యువతకు మార్గదర్శకత్వం కల్పించాలని నిర్ణయించారు.