SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి మొండి చింత వద్ద సోమవారం రాత్రి వినాయక విగ్రహంతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌కు చెందిన యువకులు సిరిసిల్ల నుంచి వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో విగ్రహం స్వల్పంగా ధ్వంసమైంది. యువకులకు ఎలాంటి గాయాలు కాలేదు అన్నారు.
తెలంగాణ
వినాయక విగ్రహంతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి పొలాల్లోకి


