GNTR: జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభం అయ్యాయి. మండపాల దగ్గర భక్తులు పలు నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. పరిమితికి మంచి తీవ్ర శబ్దాలు చెవిటితనంతో పాటు గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉత్సవాల్లో శబ్ద కాలుష్యానికి దూరంగా భక్తి పాటలు, సంప్రదాయ వాయిద్యాలకే ప్రధాన్యత ఇవ్వాలని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శబ్ద కాలుష్యానికి దూరంగా గణేశ్ ఉత్సవాలు


