హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి ఒడిలో గణపయ్య.. వన్యప్రాణులతో సందడి

కోనసీమ: అంబాజీపేట మండలం మాచవరం సెంటర్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినూత్న అలంకరణలో గణపయ్య కొలువుదీరారు.అడవిని తలపించేలా సెలయేరు, భారీ వృక్షాలు, కోతులు, నెమళ్లు, రాజహంసలు, కుందేళ్లు, బాతులు, పక్షులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తోట బాలు, కొర్లపాటి వంశీ సహకారంతో డెకరేటర్ మైపాల నాగు బృందం ఈ అలంకరణను రూపొందించింది.