హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురం బస్టాండ్ వద్ద వ్యక్తి మృతి

కోనసీమ: అమలాపురం RTC బస్టాండ్ వద్ద గుర్తుతెలియని సుమారు 45 ఏళ్ల వ్యక్తి సోమవారం మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుడి ఆచూకీ తెలిసిన బంధువులు, మిత్రులు ఎవరైనా ఉంటే AMP టౌన్ పోలీస్ స్టేషన్ సీఐని సంప్రదించాలని కోరారు. ఫోన్ నంబర్లు 9440796561, 08856231033లలో సమాచారం ఇవ్వాలని కోరారు.