హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాడవాడలా కొలువుదీరిన వినాయకులు

JN: వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లాలో వాడవాడలా గణనాథుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. వినాయక మండపాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో మండపాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు.