హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాట్ల పరిశీలన

TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కళ్యాణవేదిక వద్ద ఏర్పాటు చేస్తున్న ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాట్లను టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పరిశీలించారు. భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా పలు పౌరాణిక ఘట్టాల సెట్టింగులతో ప్రదర్శనను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.