ప్రకాశం: కొమరోలు పట్టణంలోని వినాయక స్వామి ఆలయం వద్ద సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బారులు తీరారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొమరోలులో ఘనంగా వినాయక చవితి వేడుకలు


