E.G: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం ద్వారకాతిరుమల శేషాచల కొండపై ఉన్న గజలక్ష్మిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గజలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గజలక్షి ఎమ్మెల్యేని ఆశీర్వదించింది.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేని ఆశీర్వదించిన గజలక్ష్మి


