E.G: బిక్కవోలులో ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు కలశ స్థాపన చేసి నవ రాత్రుల మహోత్సవాలను ప్రారంభించారు. అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, సుమేఘ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
బిక్కవోలులో వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభం


