KMM: వైరా మండలంలో పిడుగుపాటుకు గురై ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తాటిపూడికి చెందిన వెంకటేశ్వర్లు, ముసలిమడుగు గురుకుల పాఠశాలలో చదువుతున్న తన కూతురిని చూసేందుకు వచ్చాడు. పాఠశాల గేటు వద్ద నిలబడిన సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది.
తెలంగాణ
పిడుగుపాటుకు గురై వ్యక్తికి తీవ్ర గాయాలు


