PDPL: తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 18న పెద్దపల్లిలో రాష్ట్రస్థాయి రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, సమత సైనిక్ దళ్ ప్రతినిధి దుర్గం నగేష్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, వ్యవసాయ సమస్యలు, రైతు ఆత్మహత్యలపై చర్చిస్తామన్నారు. ప్రొ.కోదండరాం హాజరవుతారన్నారు.
తెలంగాణ
ఈనెల 18న పెద్దపల్లిలో రాష్ట్రస్థాయి రైతు సదస్సు


