కోనసీమ: మండపేట టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే కార్యదర్శి సిబ్బంది తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు సమర్పించవచ్చని పేర్కొన్నారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మండపేటలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్


