PLD: జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఎదుట ఇద్దరు సీనియర్ మావోయిస్టు డీసీఎం ర్యాంక్ క్యాడర్లు (అర్బన్ డెన్ కీపర్లు) స్వచ్ఛందంగా లొంగిపోయారు. వీరిలో విశాఖకు చెందిన కందర్ప దుర్గాప్రసాద్, ఆయన భార్య పల్నాడు జిల్లాకు చెందిన గొడ్డెళ్ళ లచ్చుమమ్మ (ఉమా) ఉన్నారు. ప్రభుత్వం అందించే పునరావాస విధానం ప్రకారం వీరికి పూర్తి సహాయ సహకారాలు కల్పిస్తామని అదనపు ఎస్పీ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
లొంగిపోయిన సీనియర్ మావోయిస్టులు


