KMM: నెలకొండపల్లి మండలం చెరువు మాదారం సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


