హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 110 పోస్టుల భర్తీ

SDPT: జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న 110 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. స్టాఫ్ నర్స్, ఏఎన్‌ఎం, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎల్‌హెచ్‌పీ, ఫిజీషియన్ తదితర పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.