హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్తీ పొటాష్‌పై ల్యాబ్ పరీక్షలు

WGL: నల్లబెల్లి గ్రోమోర్ సెంటర్‌లో కల్తీ పొటాష్ విక్రయాల ఆరోపణలపై ఏవో బన్ను రజిత స్పందించారు. మట్టి కలిసినట్లు అనుమానిస్తున్న పొటాష్ నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు. నివేదిక ఆధారంగా గ్రోమోర్ కేంద్రంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.