హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానాస్పద స్థితిలో దంపతుల మృతి

PDPL: రామగిరి, మండలం వకీల్ పల్లి దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన భవన నిర్మాణ కూలీలు దినసరి అజయ్(26), దినేశ్వరి(24) కడుపునొప్పితో బాధపడుతూ సోమవారం గోదావరిఖని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాతే మృతికి గల కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.