హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మొక్కజొన్న గింజలతో గణనాథుడు

VZM: పట్టణంలోని బాలాజీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని 50 కిలోల మొక్కజొన్న గింజలతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ​ఈ వినూత్న పర్యావరణహిత గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.