హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రహారంలో మహిళలకు ముగ్గుల పోటీలు

AKP: ఎస్. రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామంలో సోమవారం సాయంత్రం వినాయక చవితి సందర్భంగా ట్రెండింగ్ బాయ్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జనసేన పార్టీ విద్యా కమిటీ చైర్మన్ కలిగట్ల రాజా స్పాన్సర్‌గా వ్యవహరించారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ. 3,000, ద్వితీయ బహుమతి రూ.1,500, తృతీయ బహుమతి రూ. 1,000 అందజేశారు.