హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

W.G: పాలకొల్లు మండలంలో రూ.3.34 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సోమవారం మంత్రి నిమ్మల శంకుస్థాపనలు చేశారు. రూ. 60 లక్షలతో వెంకటాపురం - లంకలకోడేరు ఆర్& బి రోడ్డు, రూ. 2.74 కోట్లతో గిడ్డంగుల ప్రాంగణంలో ఇంటర్నల్ సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.1,600 కోట్ల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు.