NGKL: వెల్దండ మండల కేంద్ర సమీపంలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ కర్రతో దాడి చేశాడు. కారును తప్పించే క్రమంలో బస్సు తన ఆటోపైకి వచ్చిందనే కోపంతో ఆటో డ్రైవర్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆర్టీసీ డ్రైవర్ మల్లేష్ యాదవ్ వెల్దండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి..


