HYD: బీజేపీ మహంకాళి జిల్లా ఎస్సీ మోర్చా సెక్రటరీగా బందెల సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత అవకాశాలు లభించాలని శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఎస్సీ మోర్చా సెక్రటరీగా సత్యనారాయణ ఎన్నిక


