హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఆదిత్య 369' స్వామి వినాయకుడు

VSPలో వినాయక విగ్రహాలు ఒక్కో ఏరియాలో ఒక్కోవిధంగా ధర్శనమిస్తున్నాయి. ప్రతీ విగ్రహానికి ఏదో ఒకరకమైన ప్రత్యేకత ఉంది. అయితే, విశాఖ ఓల్డ్ ఫోస్టాఫిస్‌ సమీపంలో పెట్టిన విగ్రహం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ వినాయకుడిని స్థానికులు బాలకృష్ట నటించిన 'ఆదిత్య 369' రూపంలో ప్రతిష్టించారు. దీని వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి. ఈ 'ఆదిత్య 369' స్వామి మీకు ఏలా అనిపించాడో కామెంట్ చేయండి.