హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో భారీ గణేష్ దర్శనం ప్రారంభం

ADB: జిల్లా కేంద్రంలోని కుమార్ జనతా గణేష్ మండల్ ఆధ్వర్యంలో 52 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి భారీ గణేష్ దర్శనాన్ని భక్తిశ్రద్దలతో ఘనంగా ప్రారంభించారు. ఈ గణేష్ చూడడానికి భక్తులు తరలివస్తున్నారు.