CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆలయ ఈవో పెంచల కిషోర్ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలు, భక్తుల రద్దీ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, భద్రత తదితర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకం బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలన


