హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీతాకోకచిలుక గణనాథుడు

NLR: అల్లూరు పట్టణంలోని గోగులపల్లి బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన గణనాథుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణపయ్య ఒంటి కాలుపై నిలబడ్డాడు. వినాయక స్వామి చుట్టుప్రక్కల సీతాకోక చిలుకల రెక్కలు అందరిని చాలా బాగా ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల విచ్చేసే స్వామివారిని దర్శించుకున్నారు.