WGL: తూర్పు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి. కొండా దంపతులకు మాజీ ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి వర్గాలు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. కొండా అనుచరుడు నవీన్ రాజ్ వ్యవహారంపై క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రానున్న జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో టికెట్ల హామీలతో కార్యకర్తల్లో మిశ్రమ స్పందన లభిస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
తెలంగాణ
వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో త్రిముఖ పోరు


