సత్యసాయి: పుట్టపర్తి టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనంపై ఆర్డీవో, డీఎస్పీ, కమిషనర్, ఎమ్మార్వో, సీఐ తదితర అధికారులతో నిర్వాహకుల సమన్వయ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు విగ్రహాలను తరలించి, సాయంత్రం 6 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు సూచించారు. నిమజ్జన వాహన డ్రైవర్లు మద్యం సేవించకూడదని, వాహనాల్లో పిల్లలను కూర్చోబెట్టవద్దని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో వినాయక నిమజ్జనం సమన్వయ సమావేశం


