హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాగణపతిని దర్శించుకున్న పాయం

BDK: మణుగూరు సాయిబాలాజీనగర్‌లో జరుగుతున్న మహాగణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.