SRCL: తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్‌కు గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆత్మీయ సన్మానం జరిగింది. శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. గ్రామానికి గర్వకారణమని, సర్పంచుల హక్కులు, గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడికి ఆత్మీయ సన్మానం


