సత్యసాయి: ముదిగుబ్బ పరిధిలోని కొడవాండ్లపల్లి, మొగలిచెట్లపల్లి, బూదనంపల్లి గ్రామాల్లో డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టారు. గణేష్ మండపాలు, పొలాలు, మారుమూల ప్రాంతాలను పరిశీలిస్తూ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ ఉత్సవాల్లో డ్రోన్ల నిఘా


