ASF: బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పథకం దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పొడిగించాలని బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి నవీన్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యం, ఎస్‌ఐఆర్ ప్రక్రియ కారణంగా పలువురు మహిళలు దరఖాస్తు చేరుకోలేకపోయారని తెలిపారు. రేపటితో దరఖాస్తు గడువు ముగుస్తుండడంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేదన్నారు.
తెలంగాణ
'బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ గడువు పెంచాలి'


