హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా అధ్యక్షుడిగా కిరిమిల్ల వినోద్ చారి

ASF: తెలంగాణ రక్షణ సేన ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కిరిమిల్ల వినోద్ చారి అధికారికంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వినోద్ చారి నాయకత్వంలో జిల్లాలో తెలంగాణ రక్షణ సేన మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.