హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాధాకృష్ణ రూపంలో గణనాథుడు

NZB: వినాయక చవితి సందర్భంగా జక్రాన్ పల్లి మండలం మునిపల్లిలో రాధాకృష్ణ రూపంలో గణనాథుడు కొలువుదీరాడు. ఈ విగ్రహం పిల్లలను, స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపుగా 20 ఏళ్ల నుంచి గురుడి రెడ్డి సంఘంలో రెడ్డి యూత్ సభ్యులు గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.