అన్నమయ్య: సుండుపల్లి మండల కేంద్రంలోని కార్తికేయ నగర్‌లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, ప్రహరీ గోడకు రూ. 38 లక్షల నిధులు మంజూరు చేయించిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. తమ చిరకాల వాంఛ నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కార్తికేయ నగర్ ఆలయానికి నిధుల మంజూరు


