హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కళాశాల పేరు రాయడం మరిచారు'

SKLM: టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మించి ఏళ్లు గడిచినా ఆర్చ్‌పై కళాశాల పేరు రాయలేదని విద్యార్థులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ప్రహరీ పూర్తయినా బిల్లులు చేసుకుని వదిలేయడం తప్ప కళాశాల గుర్తింపుపై దృష్టి పెట్టలేదని స్థానికులు అంటున్నారు.