బాపట్ల జిల్లా కేంద్రంలో జీబీసీ రోడ్డు హయ్యర్‌నగర్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాటరీ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బైకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స కోసం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఆటో, బైక్ ఢీ.. వ్యక్తికి గాయాలు


