ASR: మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రత, రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాడేరు అంబేద్కర్ జంక్షన్ వద్ద సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళా స్టేషన్ డీఎస్పీ వేణుగోపాల్, సీఐ ఎస్. రామారావు, ఎస్‌ఐ కే. పాపి నాయుడు పాల్గొన్నారు. మహిళలు, పిల్లలపై వేధింపులు, నేరాలు జరిగితే పోలీసులను సంప్రదించాలన్నారు. సమస్యలను ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మహిళలు, చిన్నారుల భద్రతపై ర్యాలీ


