హైదరాబాద్: 28°C
క్రీడలు

హ్యాపీ బర్త్‌డే 'మిస్టర్ 360'

భారత టీ20 కెప్టెన్, ప్రపంచవ్యాప్తంగా 'మిస్టర్ 360'గా పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్‌కు BCCI పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తన మైండ్ బ్లాకింగ్ షాట్లతో కోట్లమంది అభిమానులను అలరిస్తున్న ఆయన సారథ్యంలో భారత్ 2026 టీ20 ప్రపంచకప్, 2025 ఆసియా కప్‌లను గెలుపొందింది. 2024 టీ20 ప్రపంచకప్, 2023 ఆసియా కప్ నెగ్గిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.